Helicopter Crash: సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం.. ఆరామ్‌కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది మృతి! |
Last Updated:Jun 28, 2026 6:26 PM IST Helicopter Crash: సౌదీ అరేబియాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. సౌదీ ఆరామ్‌కో (Saudi Aramco) సంస్థకు చెందిన హెలికాప్టర్ రాస్ తనూరా (Ras Tanura) ప్రాంతంలో కుప్పకూలిన ఘటనలో ప్రయాణిస్తున్న 14 మంది దుర్మరణం పాలయ్యారు. ఆరామ్కోరిఫైనరీ ఈ విషయాన్ని సౌదీ అరేబియా ఇంధన మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. “సౌదీ ఆరామ్‌కో సంస్థకు చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. అందులో ప్రయాణిస్తున్న 14 మంది…
