Gold: ఇండియాకు అక్రమంగా కుప్పలు కుప్పలుగా బంగారం.. ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
బంగారం అక్రమ రవాణాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భారీ చర్యలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లలో సుమారు 7.8 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.11.50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఈ వ్యవహారంలో ఆరుగురిని అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి కార్లు, రైళ్ల ద్వారా బంగారాన్ని ఎలా తరలిస్తున్నారు? ఈ ఆపరేషన్లలో బయటపడిన వివరాలేంటి? Source link
