Jailer 2 OTT: జైలర్ 2 ఓటీటీ డీటెయిల్స్ ఇవే.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 15, 2026 2:33 PM IST ఈ ఏడాది అత్యంత భారీ అంచనాల నడుమ భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూసిన మోస్ట్ అవేటెడ్ మూవీ జైలర్ 2 నేడు (అక్టోబర్ 15న) ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ చూద్దామా.. News18 సూపర్ స్టార్ రజనీకాంత్, టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘జైలర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం…

Read Full News

Supreme Court: హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు.. మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు! |

Last Updated:Oct 15, 2026 2:21 PM IST హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారినంత మాత్రాన పాత కులం ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వం గతంలో తెచ్చిన జీవోను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును సమర్థించింది. News18 హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తులు, తాము గతంలో పొందిన కుల హోదా ఆధారంగా వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ ప్రయోజనాలను క్లెయిమ్ చేయలేరని సుప్రీంకోర్టు స్పష్టం…

Read Full News

Anupama Parameswaran : స్టేజ్ పై అనుపమ ఎనర్జెటిక్ స్పీచ్!

‘క్రేజీ కళ్యాణం’ మూవీ యూనిట్ నిర్వహించిన గ్రాండ్ ‘బారాత్’ ప్రమోషనల్ ఈవెంట్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన స్పీచ్ తో అలరించారు! ఈ సినిమాలో తను పోషించిన ‘కీర్తి’ పాత్ర విశేషాలను మరియు గ్రామీణ తెలంగాణ నేపధ్యంలో నడిచే ఈ ఫ్యామిలీ అండ్ వెడ్డింగ్ ఎంటర్టైనర్ కథ గురించి అనుపమ ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. Source link

Read Full News

ఉదయ్‌పూర్ నుంచి జైపూర్ వరకు… 6 రోజుల్లో 4 నగరాలు చుట్టేయొచ్చు… హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్

హైదరాబాద్ నుంచి రాజస్థాన్ టూర్‌కు వెళ్లాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆరు రోజులు, ఐదు రాత్రుల ఈ టూర్ ప్యాకేజీలో ఉదయ్‌పూర్, జోధ్‌పూర్, పుష్కర్, జైపూర్ నగరాలను సందర్శించవచ్చు. విమాన టికెట్లు, హోటల్ వసతి, భోజనం వంటి సదుపాయాలు ఉన్నాయి. ప్యాకేజీ ధరలు, ప్రయాణ తేదీలు, బుకింగ్ వివరాలు తెలుసుకుందాం. Source link

Read Full News

Anupama’s Mass Dance | తీన్మార్ డ్యాన్స్తో దుమ్మురేపిన అనుపమ..

టాలీవుడ్ నటి అనుపమ పరమేశ్వరన్ తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. అనుపమ డ్యాన్స్కు సంబంధించిన ఈ విజువల్స్ అభిమానులను అలరిస్తున్నాయి. ఆమె డ్యాన్స్ మూమెంట్స్, లేటెస్ట్ విజువల్స్ను ఈ వీడియోలో చూడండి. Source link

Read Full News

Indian Railways: ట్రైన్ టికెట్స్‌పై బంపర్ గుడ్ న్యూస్.. రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్ తీసుకునేవారికి కొత్త బెనిఫిట్.. ఎప్పటి నుంచి అంటే?

Indian Railways: రైలు ప్రయాణికులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునేవారికి అందుబాటులో ఉన్న ప్రయాణ బీమా సదుపాయాన్ని రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్లు కొనుగోలు చేసేవారికీ విస్తరించాలని రైల్వే శాఖను ఆదేశించింది. Source link

Read Full News

Actor Tharun Bhascker Speech : తరుణ్ భాస్కర్ స్పీచ్ అదుర్స్!

‘క్రేజీ కళ్యాణం’ సినిమా యూనిట్ ఘనంగా నిర్వహించిన ‘బరాత్’ వేడుకలో ప్రముఖ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) తన మార్క్ హాస్యభరితమైన స్పీచ్తో సభను హోరెత్తించారు! ఈ సందర్భంగా చిత్ర యూనిట్, దర్శకుడు బద్రప్ప గాజుల, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మరియు సీనియర్ నటుడు నరేష్ వికేలతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. Source link

Read Full News

Solar Panel Cleaning Tips: సోలార్ ప్యానెళ్లను శుభ్రం చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేయొద్దు.. ఈ తప్పులు చేస్తే నష్టమే! |

సోలార్ ప్యానెల్స్‌పై దుమ్ము, మట్టి, ఇతర మురికి పేరుకుపోవడాన్ని ‘సాయిలింగ్’ అంటారు. ప్యానెల్ ఉపరితలంపై మురికి పేరుకుంటే సూర్యరశ్మి సోలార్ సెల్స్‌పై సరిగ్గా పడదు. దీంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో దుమ్ము, కాలుష్యం, నిర్మాణ పనులు, ఎక్కువ రోజులు వర్షాలు లేకపోవడం వల్ల సోలార్ ప్యానెల్స్‌పై మురికి పేరుకుపోతుంది. అందుకే ప్యానెల్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ముఖ్యం. Source link

Read Full News

డాలర్‌తో పోరులో రూపాయిదే పైచేయి… ఆర్‌బీఐ మాస్టర్ ప్లాన్‌తో బిగ్ రిలీఫ్ | Indian Rupee Gains 31 Paise as RBI Measures Support Currency | బిజినెస్

Last Updated:Oct 15, 2026 10:43 AM IST అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ వరుసగా రెండో రోజూ పెరిగింది. ఆర్‌బీఐ చర్యలు, డాలర్లకు తగ్గుతున్న డిమాండ్‌తో గురువారం ఉదయం రూపాయి 31 పైసలు బలపడి 94.86కు చేరింది. మరి రూపాయి విలువ పెరగడానికి అసలు కారణాలేంటి? రాబోయే రోజుల్లో ఇంకెంత పెరిగే అవకాశం ఉంది? తెలుసుకోండి. డాలర్‌తో పోరులో రూపాయిదే పైచేయి… ఆర్‌బీఐ మాస్టర్ ప్లాన్‌తో బిగ్ రిలీఫ్ (ప్రతీకాత్మక చిత్రం) అమెరికన్ డాలర్‌తో…

Read Full News

Vijay Deverakonda | విజయ్ దేవరకొండ ఎయిర్పోర్ట్ లుక్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎయిర్పోర్ట్లో సందడి చేశారు. ఎయిర్పోర్ట్లో విజయ్ దేవరకొండకు సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ ఇవి. ఆయన లుక్, స్టైల్ను ఈ వీడియోలో చూడండి. Source link

Read Full News