Handwashing Day: చేతులు కడుక్కుంటున్నారా.. అయితే ఈ తప్పు అస్సలు చేయకండి..!

చేతులు సరిగ్గా కడుక్కోకపోతే సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యానికి కారణమవుతాయి. కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని డాక్టర్ జహీర్ అహ్మద్ సూచిస్తున్నారు. Source link

Read Full News

Will Registration: ఆస్తులు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్లి వీలునామా రాయాలా? లేదంటే ఆస్తి పంపకాల్లో ఇబ్బందులు తప్పవా? |

చాలా ఏళ్లుగా ఒక నగరంలో నివసిస్తూ, సొంతూళ్లో ఇల్లు కలిగి ఉండటం లేదా వేరే నగరంలో ఫ్లాట్ కొనుగోలు చేయడం నేడు చాలా సాధారణం అయిపోయింది. అలాగే తల్లిదండ్రుల నుంచి కొంత భూమిని వారసత్వంగా పొందిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇలా వివిధ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నప్పుడు, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి ‘విల్’ అనగా మరణశాసనం రాయాలని చాలామంది భావిస్తుంటారు. అయితే, ఈ ప్రక్రియ గురించి ప్రజల్లో కొన్ని రకాల సందేహాలు ఉండటం సహజం….

Read Full News

Sakshi Mhadolkar | హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సాక్షి మదోల్కర్

హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సాక్షి మదోల్కర్ సందడి చేశారు. ఎయిర్పోర్ట్లో ఆమెకు సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ ఇవి. సాక్షి మదోల్కర్ ఎయిర్పోర్ట్లో కనిపించిన సందర్భానికి సంబంధించిన వీడియోను పూర్తిగా చూడండి. Source link

Read Full News

Samyuktha Menon | చీరలో సంయుక్త మీనన్ స్టన్నింగ్ లుక్

హీరోయిన్ సంయుక్త మీనన్ చీరకట్టులో అందంగా మెరిశారు. ట్రెడిషనల్ లుక్లో తన స్టైలిష్ అప్పియరెన్స్తో ఆకట్టుకున్నారు. చీరలో సంయుక్త మీనన్కు సంబంధించిన ఈ అందమైన విజువల్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఆమె లేటెస్ట్ లుక్ను ఈ వీడియోలో చూడండి. Source link

Read Full News

Puneeth Rajkumar Death: పునీత్ రాజ్‌కుమార్ మరణానికి గంట ముందు ఏం జరిగింది? కన్నీళ్లు పెట్టించే చేదు నిజాలు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 15, 2026 3:11 PM IST 2021లో పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం యావత్ సినీ లోకాన్ని కుదిపేసింది. అయితే ఆయన మరణానికి గంటన్నర ముందు ఏం జరిగింది? ఎలా మరణించారు? అనే విషయాలు తాజాగా ఆయన పర్సనల్ వెల్లడించడంతో మరోసారి పునీత్ రాజ్‌కుమార్ డెత్ హాట్ టాపిక్ అయింది. News18 కన్నడ కంఠీరవ, పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం భారతీయ సినీ పరిశ్రమను ఎంతగా కుదిపేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు….

Read Full News

Rajinikanth Fans Celebrate : థియేటర్ వద్ద 'జైలర్ 2' హంగామా!

సూపర్స్టార్ రజనీకాంత్ అభిమానుల సందడి థియేటర్ల వద్ద కనిపించింది! తమిళనాడులోని తేనిలో ఉన్న వెట్రి థియేటర్ బయట జైలర్ 2 విడుదల సందర్భంగా అభిమానులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కు వచ్చిన అభిమానులు సినిమా చూసేందుకు ఆసక్తి చూపించారు. థియేటర్ బయట అభిమానుల సందడి, సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల స్పందనకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. Source link

Read Full News

Ranabaali: రణబాలిలో విజయ్ దేవరకొండనే ఎందుకు? వామ్మో, తెర వెనుక పెద్ద ప్లానే చేశారుగా..

భారీ అంచనాల నడుమ అక్టోబర్ 16 న రిలీజ్ కాబోతున్న భారీ సినిమా రణబాలి. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండనే ఎందుకు తీసుకున్నారు? అనే విషయమై కీలక సమాచారం బయటకొచ్చింది. Source link

Read Full News

DA Hike: ఉద్యోగుల జీతాలు ఎప్పుడు పెరుగుతాయి? డీఏ ప్రకటనపై తాజా పరిస్థితి ఇదే! |

డీఏ పెంపుపై ప్రకటన రాకపోయినా, కేంద్ర మంత్రివర్గం మరో రెండు ముఖ్యమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అర్హత కలిగిన నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత ఆధారిత బోనస్ (PLB) చెల్లించేందుకు ఆమోదం లభించింది. ఇందుకోసం రూ.2,009.61 కోట్లను కేటాయించారు. ఈ నిర్ణయం సుమారు 11.41 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది. అర్హులైన ఉద్యోగులకు సాధారణంగా దుర్గా పూజ, దసరా పండుగలకు ముందు ఈ బోనస్ చెల్లిస్తారు. అదేవిధంగా, జాతీయ…

Read Full News

Jailer 2 OTT: జైలర్ 2 ఓటీటీ డీటెయిల్స్ ఇవే.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 15, 2026 2:33 PM IST ఈ ఏడాది అత్యంత భారీ అంచనాల నడుమ భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూసిన మోస్ట్ అవేటెడ్ మూవీ జైలర్ 2 నేడు (అక్టోబర్ 15న) ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ చూద్దామా.. News18 సూపర్ స్టార్ రజనీకాంత్, టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘జైలర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం…

Read Full News

Supreme Court: హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు.. మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు! |

Last Updated:Oct 15, 2026 2:21 PM IST హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారినంత మాత్రాన పాత కులం ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వం గతంలో తెచ్చిన జీవోను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును సమర్థించింది. News18 హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తులు, తాము గతంలో పొందిన కుల హోదా ఆధారంగా వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ ప్రయోజనాలను క్లెయిమ్ చేయలేరని సుప్రీంకోర్టు స్పష్టం…

Read Full News