బాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీక్ అండ్ స్టైల్ ఐకాన్ మలైకా అరోరా ముంబై నగరంలో సందడి చేశారు. తమ స్టైలిష్ అండ్ గ్లామరస్ అవుట్‌ఫిట్‌తో కెమెరాల ముందుకు వచ్చిన మలైకా లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.#MalaikaArora #bollywood #tollywood
Source link
