ప్రభన్యూస్

Mugguru Kothulu: రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ సాంగ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 22, 2026 8:50 PM IST డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ముగ్గురు కోతులు సినిమా నుంచి తాజాగా మాస్ ఆడియెన్స్‌కి నచ్చే మంచి ఐటం నంబర్‌ను విడుదల చేశారు. News18 జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కించిన చిత్రం ‘ముగ్గురు కోతులు’. ఈ మూవీలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ముఖ్య పాత్రలను పోషించగా.. వర్షిక పాశం హీరోయిన్‌గా…

Read Full News

Laundry Tips: బట్టలపై నూనె మరక పడిందా.. అస్సలు రుద్దకండి.. ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా మాయం..! oil stain removal | లైఫ్ స్టైల్

Last Updated:Sep 22, 2026 8:31 PM IST బట్టలపై నూనె మరకలను తొలగించడానికి ఖరీదైన స్టెయిన్ రిమూవర్ అవసరం లేదు. విజయనగరానికి చెందిన ప్రత్యూష ఇంట్లో ఉండే డిష్ డిటర్జెంట్, లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్‌తో సులభంగా తొలగించవచ్చని సూచించారు. News18 బట్టలపై నూనె మరక పడితే చాలు.. దాన్ని ఎలా పోగొట్టాలా అని చాలామంది టెన్షన్ పడుతుంటారు. ముఖ్యంగా మరక పాతదైపోయినా, ఒకసారి బట్టను ఉతికి ఆరేసినా అది అలాగే కనిపిస్తూ ఉంటుంది. అయితే అలాంటి…

Read Full News

అమెరికా మార్కెట్‌లోకి షిర్డి సాయి ఎలక్ట్రిక్‌ తొలి EHV పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ఎగుమతి | బిజినెస్

Last Updated:Sep 22, 2026 8:16 PM IST అమెరికా మార్కెట్‌కు భారత్ నుంచి తొలి 175 MVA, 345 kV EHV పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను SSEL ఎగుమతి చేసింది. నైనీ తయారీ కేంద్రం నుంచి రాబోయే 12–18 నెలల్లో రూ.500–600 కోట్ల ఎగుమతులను కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. News18 విద్యుత్‌ ప్రసార రంగంలో తన అంతర్జాతీయ విస్తరణను మరింత బలోపేతం చేసుకుంటూ Shirdi Sai Electricals Limited (SSEL), అమెరికా మార్కెట్‌కు తన తొలి 175…

Read Full News

The Paradise Movie Villain: ‘ది ప్యారడైజ్’ స్టేజ్‌ను అల్లాడించిన ఈ నటుడు ఎవరు?.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలిస్తే షాకే! నువ్వు మా వోడివి బ్రో… |

డ్యాన్స్‌తో పాటు నటనలోనూ రాఘవ్ తన సత్తా చూపించారు. ‘సోనాలి కేబుల్’, ‘ఏబీసీడీ 2’, ‘అభయ్’, ‘కిల్’, ‘యుద్ర’ వంటి సినిమాలు, వెబ్ ప్రాజెక్టుల్లో నటించారు. నటనలో మరింత పట్టు కోసం యాక్టింగ్ కోచ్ సౌరభ్ సచ్‌దేవా వద్ద శిక్షణ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’లో మాత్రం రాఘవ్ జుయల్ పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. విక్రమ్ మాలిక్ అనే ప్రతినాయకుడి పాత్రలో ఆయన నటించారు. ఇప్పటివరకు డ్యాన్సర్, హోస్ట్‌గా కనిపించిన రాఘవ్.. ఈ సినిమాలో…

Read Full News

Top 10 News Today: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. సుత్తి లేకుండా రెండు నిమిషాల్లో చదివేయండి

ఏపీ, తెలంగాణతో పాటు జాతీయ అంతర్జాతీయ టాప్ వార్తలను ఇక్కడ చదవండి. Source link

Read Full News

క్రేజీగా 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'.. బాలయ్య వాయిస్ ఓవర్ వేరే లెవల్ అంతే!

ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. బాహుబలి నిర్మాతలతో కలిసి రాజమౌళి కొడుకు ఈ సినిమాను నిర్మించాడు. శశాంక్ యేలేటీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. బాలయ్య వాయిస్‌ ఓవర్‌తో ట్రైలర్ మస్త్ కిక్కిచ్చింది. డబ్బు చుట్టూ తిరిగే ఫాఫా… ట్రబులంటే మాత్రం ఆమడ దూరం వెళ్తాడు. అలాంటి ఫాఫా లైఫ్‌లోకి పాప రూపంలో ట్రబుల్…

Read Full News

Ravi Teja: రూ.5 కోట్ల బిజినెస్‌కు రూ.60 కోట్ల కలెక్షన్లు.. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన రవితేజ.. ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, మహేష్ బాబుల వల్లే కాలేదు!

ఓటీటీలో రిలీజయ్యాక కాస్త మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ‘ఇరుముడి’ సినిమా థియేట్రికల్ పరంగా మాత్రం ఊచకోత సృష్టించింది. ఒకలా కాదు.. కొడితే బాక్సాఫీస్ దగ్గర రూ.250 కోట్ల రీసౌండ్ వినిపించింది. Source link

Read Full News

Bank Strike: బ్యాంకు ఉద్యోగులు స్ట్రైక్ చేస్తే జీతం కట్ చేస్తారా? రూల్స్ ఏం చెబుతున్నాయి? తెలుసుకోండి |

అందుకే సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ప్రతిపాదించిన సమ్మెను ఒక్క యూనియన్ లేదా ఒక్క బ్యాంకు స్థాయిలో జరిగే సమ్మెగా చూడకూడదు. ఏ యూనియన్లు ఇందులో పాల్గొంటున్నాయి, బ్యాంకు శాఖలు, కార్యాలయాలు తెరిచి ఉంటాయా లేదా అనే అంశాలపై సమ్మె ప్రభావం ఆధారపడి ఉంటుంది. “అయితే ఈ సంఘాల్లో సభ్యుడిగా లేని ఉద్యోగికి సమ్మెలో పాల్గొనాలా వద్దా అనేది నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. అలాంటి ఉద్యోగి విధులకు హాజరైనా, సమ్మె కారణంగా ఆఫీసు మూసి ఉంటే,…

Read Full News

72 National Awards: సుకుమార్ నుంచి నిహారిక వరకు.. నేషనల్ అవార్డులు అందుకున్న తెలుగు విజేతలు వీళ్లే! | తెలుగు సినిమా వార్తలు

ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా జాతీయ అవార్డుల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది. ‘పుష్ప 2’ సినిమాకు గాను దర్శకుడు సుకుమార్ బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్ అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. ఇదే సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లుగా సీతల్, దీపాలే అవార్డు అందుకున్నారు. అదే విధంగా ‘లక్కీ భాస్కర్’ సినిమాతో మరో తెలుగు దర్శకుడు జాతీయ అవార్డు అందుకున్నారు. వెంకీ అట్లూరి ఈ సినిమాకు…

Read Full News

The Paradise Special Chit Chat : 'ది పారడైజ్' మూవీ చిట్ చాట్

బిరియానీ తింటూ The Paradise మూవీ టీమ్ సందడి చేసింది. సుమతో నాని, కాయదు లోహర్, శ్రీకాంత్ ఓదెల స్పెషల్ చిట్ చాట్లో సినిమా విశేషాలు, ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. Source link

Read Full News