చాట్‌జీపీటీలో మీ బిజినెస్ యాడ్ ఇవ్వొచ్చు… ఓపెన్‌ఏఐ కొత్త ఆఫర్ | ChatGPT Ads Go Live in India; Businesses Can Advertise With Rs 725 Daily Budget | బిజినెస్
Last Updated:Aug 27, 2026 2:32 PM IST ఓపెన్‌ఏఐ భారత్‌లో చాట్‌జీపీటీ యాడ్స్‌ను ప్రారంభించింది. రోజుకు రూ.725 నుంచి బిజినెస్‌లు ప్రకటనలు ఇవ్వొచ్చు. ఫ్రీ, గో టియర్ యూజర్లకు యాడ్స్ కనిపిస్తాయి. చాట్‌జీపీటీలో మీ బిజినెస్ యాడ్ ఇవ్వొచ్చు… ఓపెన్‌ఏఐ కొత్త ఆఫర్ (ప్రతీకాత్మక చిత్రం) భారత్‌లో చాట్‌జీపీటీ వాడుతున్న బిజినెస్‌లకు ఇది కీలకమైన వార్త. ఓపెన్‌ఏఐ దేశంలో చాట్‌జీపీటీ యాడ్స్‌ను ప్రారంభించింది. ఇక బిజినెస్‌లు రోజుకు రూ.725 నుంచి బడ్జెట్ పెట్టుకుని తమ ప్రకటనలను…
