Spider Man: రికార్డులు తిరగరాస్తున్న ‘స్పైడర్‌మ్యాన్’ సినిమా.. 6 రోజుల్లోనే రూ.9,900 కోట్లు.. ఇండియాలో ఎన్ని కోట్లు వచ్చాయంటే? | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Aug 05, 2026 8:52 PM IST హాలీవుడ్ స్టార్ టామ్ హాలండ్ నటించిన తాజా ‘స్పైడర్‌మ్యాన్’ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా 1.05 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.9,900 కోట్లు) వసూలు చేసి బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. News18 హాలీవుడ్ స్టార్ టామ్ హాలండ్ నటించిన తాజా ‘స్పైడర్‌మ్యాన్’ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం…
