Last Updated:
LPG Gas Cylinder | ఎల్‌పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్. గ్యాస్ సబ్సిడీ, గృహ వినియోగ ధరల ప్రయోజనాలు కొనసాగాలంటే ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు ఇంటి నుంచే ఈ-కేవైసీ ఎలా పూర్తి చేయాలో తెలుసుకోండి.
