OTT Thriller: ఓటీటీలో గత్తరలేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్‌.. 4 పాత్రలతో మైండ్ బ్లోయింగ్ స్టోరీ, స్టార్ట్ చేస్తే క్షణం కూడా ఆపరు

ఈ వారాంతంలో OTTలో సినిమా చూడాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఛాయిస్ ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథను కేవలం 4 పాత్రలతో అల్లుకొని మైండ్ బ్లోయింగ్ అవుట్‌పుట్ తీసుకొచ్చారు. ఇప్పుడీ సినిమా ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. Source link

Read Full News

RBI Monetary Policy: రెపో రేటు యథాతథం.. నాలుగోసారి వడ్డీ రేట్లను పెంచని ఆర్బీఐ | బిజినెస్

Last Updated:Aug 05, 2026 10:30 AM IST RBI Monetary Policy: దేశీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతూనే, ఆర్థిక వ్యవస్థ పురోగతికి మద్దతుగా నిలిచే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా (ఫైల్ ఫోటో) RBI Monetary Policy: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష…

Read Full News

Bikshu Yadhav: ఆ రోజే చావు అంచుల దాకా వెళ్లొచ్చిన భిక్షు యాదవ్.. ఆయన జీవితంలో అదో భయానక ఘటన |

ఆపై గజిని, ఛత్రపతి, రాజన్న, దేశముదురు, పూలరంగడు, బాద్ షా, సౌఖ్యం, నాయక్, సరైనోడు, వీర, అల్లుడు శీను, రగడ, బలాదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన శైలిలో భయంకరమైన విలన్‌గా మెప్పించారు. కేవలం ప్రతినాయకుడిగానే కాకుండా ‘ఓయ్’ లాంటి చిత్రాల్లో తనలోని కామెడీ యాంగిల్‌ను కూడా చూపించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ తన నటనా విశ్వరూపాన్ని చూపించి అశేష ప్రేక్షకాదరణ పొందారు….

Read Full News

Gold value: బంగారం ధరలు భారీగా పెరుగుతాయా? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ షాకింగ్ రిక్వెస్ట్!

Gold value: బంగారం ధరలు తగ్గడంతో సామాన్య ప్రజలు కాస్త గోల్డ్ కొనుక్కోగలుగుతున్నారు. కానీ కొంతమంది దీన్ని భరించలేకపోతున్నారు. ఎలాగైనా గోల్డ్ ధరలు పెరగాలని బలంగా కోరుకుంటున్నారు. సామాన్యులకు పసిడి మళ్లీ దూరమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ధరలు భారీగా పెరగవచ్చు. ఎందుకో తెలుసుకుందాం. Source link

Read Full News

Sobhita Dhulipala: రాజకీయాల్లో దుమారం రేపే కామెంట్.. బాబోయ్, అక్కినేని కోడలు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందా? |

ఇప్పటికే కోలీవుడ్ నుంచి విశాల్, ధనుష్ లాంటి స్టార్లు, టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలు రాజకీయాల్లోకి వస్తారంటూ గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, వీరు ఎప్పటికప్పుడు ఈ పొలిటికల్ వార్తలను ఖండిస్తున్నప్పటికీ, తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. Source link

Read Full News

Job Alert: స్విగ్గీ, ర్యాపిడో, జొమాటో, అమెజాన్… ఏ జాబ్ కావాలన్నా ఈ వెబ్‌సైట్‌లో చూడండి

Job Alert | మీరు మంచి జాబ్ కోసం చూస్తున్నారా? మీ అర్హతలకు తగ్గ ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారా? ఓ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఏకంగా 17 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి. ఆ వెబ్‌సైట్ ఏదో, ఎలా ఉద్యోగం వెతుక్కోవాలో తెలుసుకోండి. Source link

Read Full News

‘అనకాపల్లి’ మంచి సందేశంతో కూడిన యాక్షన్, ఫ్యామిలీ డ్రామా: నిర్మాతలు త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు | తెలుగు సినిమా వార్తలు

కాండ్రేగుల నాయుడుతో మీకున్న బంధం గురించి చెప్పండి? త్రినాథరావు నక్కిన : నాయుడు అనకాపల్లిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. ఇండస్ట్రీలోకి వస్తానని నాతో ఎప్పుడూ అంటూ ఉండేవాడు. కానీ నేను మాత్రం వద్దు అని అనేవాడ్ని. చివరకు పట్టుదలతో ఇక్కడకు వచ్చి నిర్మాత అయ్యాడు. ‘అనకాపల్లి’ కథను ఇప్పుడు చేయడానికి గల కారణం ఏంటి? త్రినాథరావు నక్కిన : ‘అనకాపల్లి’ కథను నేనే రాసుకున్నాను. కానీ తీయకుండా అలా పెట్టేశాను. దర్శకుడిగా జర్నీ మొదలైన తర్వాత…

Read Full News

మనుషుల్లా మాట్లాడే కొత్త AI వచ్చేసింది.. 21 మిలియన్ డాలర్ల ఫండింగ్‌తో సంచలనం.. | బిజినెస్

ప్రపంచవ్యాప్తంగా వాయిస్ ఏఐ మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని పరిశ్రమ అంచనాలు చెబుతున్నాయి. 2024లో సుమారు 2.4 బిలియన్ డాలర్ల విలువ ఉన్న ఈ మార్కెట్, 2034 నాటికి 47.5 బిలియన్ డాలర్లకు చేరే అవకాశముందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాయిస్ సంభాషణల్లో 1 శాతం కన్నా తక్కువ మాత్రమే ఏఐ ఆధారంగా జరుగుతున్నాయి. ఇంకా అనేక సంస్థలు అధిక ఆలస్యం (Latency), సహజంగా అనిపించని సంభాషణలు, విశ్వసనీయత, నియంత్రణ, కంప్లయెన్స్ వంటి సమస్యలను…

Read Full News

S.S Rajamouli: రాజమౌళి కోడలు బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే జడుసుకుంటారు.. నందమూరీ, మెగా, అక్కినేని కోడళ్ల కంటే తక్కువేం కాదు..!

పోస్టర్‌పై రాజమౌళి పేరు కనిపిస్తే చాలు హీరో ఎవరా అని కూడా ఆలోచించకుండా థియేటర్‌లకు వెళ్లే ప్రేక్షకులు కోట్లల్లో ఉన్నారు. ఒక్క తెలుగు నాటే కాదు.. యావత్ ఇండియాలో రాజమౌళి అంటే గొప్ప ఫిల్మ్ మేకర్ అనే పేరుంది. గట్టిగా మాట్లాడితే.. పక్క దేశాల్లో కూడా రాజమౌళి పేరు సంచలనమే. Source link

Read Full News

Chandipura Virus: 22 మంది ప్రాణాలు తీసిన చండీపుర వైరస్.. హెల్త్ డిపార్ట్‌మెంట్ అలర్ట్, లక్షణాలు, నివారణ చర్యలు |

22 మంది మృతి.. గుజరాత్ రాష్ట్రాన్ని చండీపూర వైరస్ కేసులు భయపెడుతున్నాయి. మొత్తం 184 అనుమానిత కేసుల్లో 35 మందికి చండీపుర వైరస్ ఉన్నట్లుగా వైద్యాశాఖ తేల్చింది. ఇక ఈ వైరస్ బారినపడి 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 నమూనాల పరీక్షా ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. పాజిటివ్‌గా తేలిన ఏడుగురు రోగులు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సివిల్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఆరుగురు పేషెంట్స్ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. #WATCH…

Read Full News