Mega Family: బరిలోకి మెగా తండ్రీకొడుకులు.. ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Aug 06, 2026 12:46 PM IST మెగా తండ్రీకొడుకులు బరిలోకి దిగబోతున్నారు. అది కూడా మెగా డాటర్ నిహారిక సినిమాతో. తాజాగా మెగా అభిమానులకు ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు వరుణ్ తేజ్. News18 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన విభిన్నమైన కథలతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా…
