ప్రభన్యూస్

సెప్టెంబర్ 25న ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ గ్రాండ్ రిలీజ్.. బుకింగ్స్ ఓపెన్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ సినిమాకు బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 25, 2026న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రీరిలీజ్ కానుంది.

News18
News18

మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ సినిమాకు బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 25, 2026న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రీరిలీజ్ కానుంది. ఈసారి ‘ఎండ్‌గేమ్’ను ఐమాక్స్, ఇన్ఫినిటీ విషన్ సమర్పణలో మార్వెల్ స్టూడియోస్, 4DX, MX4D, SCREEN X, డాల్బీ విషన్, HDR BARCO, ICE వంటి ప్రీమియం ఫార్మాట్లలో ప్రేక్షకులు చూడొచ్చు. పెద్ద స్క్రీన్లు, బ్రైట్ ఇమేజ్, అద్భుతమైన సౌండ్‌తో ప్రేక్షకులకు మరింత గ్రాండ్ థియేట్రికల్ అనుభూతిని అందించనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 September 2026, 3:13 pm Digital Edition : Prabhanews
సెప్టెంబర్ 25న ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ గ్రాండ్ రిలీజ్.. బుకింగ్స్ ఓపెన్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 13, 2026 2:51 PM ISTమార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ సినిమాకు బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 25, 2026న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రీరిలీజ్ కానుంది.News18మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ సినిమాకు బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 25, 2026న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రీరిలీజ్ కానుంది. ఈసారి ‘ఎండ్‌గేమ్’ను ఐమాక్స్, ఇన్ఫినిటీ విషన్ సమర్పణలో మార్వెల్ స్టూడియోస్, 4DX, MX4D, SCREEN X, డాల్బీ విషన్, HDR BARCO, ICE వంటి ప్రీమియం ఫార్మాట్లలో ప్రేక్షకులు చూడొచ్చు. పెద్ద స్క్రీన్లు, బ్రైట్ ఇమేజ్, అద్భుతమైన సౌండ్‌తో ప్రేక్షకులకు మరింత గ్రాండ్ థియేట్రికల్ అనుభూతిని అందించనున్నారు.మరింత చదవండి

Source link