Last Updated:
వర్షాకాలం ముగిసిన తర్వాత గులాబీ మొక్కలకు ప్రత్యేక సంరక్షణ అవసరం. కుళ్లిన ఆకులు తొలగించడం, తేలికపాటి కత్తిరింపు, సేంద్రియ ఎరువులు వేయడం, ఫంగస్ నివారణ చర్యలు చేపట్టడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో కుండీల్లో గులాబీలు పెంచేవారు కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తే వచ్చే సీజన్‌లో ఆరోగ్యంగా, పెద్దగా, అందంగా పూలు పూయించుకోవచ్చు.
