రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్ లీడ్ రోల్స్ లో నటించిన కొత్త సినిమా ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ (Mister Middle Class). జి.నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 17న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్ర యూనిట్.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో వేంకటేశ్వర స్వామిగా రాజేంద్రప్రసాద్.. ఆయన భక్తుడిగా శ్రీకాంత్ కనిపించారు. ఈ వీడియో సినిమాపై ఆసక్తి నెలకొల్పింది.
Source link
మిస్టర్ మిడిల్ క్లాస్ ట్రైలర్ రిలీజ్.. వేంకటేశ్వరస్వామిగా రాజేంద్రప్రసాద్, ఆసక్తి రేపుతున్న వీడియో
