ప్రభన్యూస్

అర్బన్ కంపెనీకి పోటీగా మరో యాప్… హైదరాబాద్ మార్కెట్‌లో లాంఛ్ | Kapston Home Services Launches Consumer App in Hyderabad to Take on Urban Company | బిజినెస్


Last Updated:

అర్బన్ కంపెనీకి పోటీగా ఆన్‌లైన్ హోమ్ సర్వీసెస్ యాప్ మరొకటి లాంఛ్ అయింది. ఇందులో బ్యూటీ అండ్ వెల్‌నెస్ నుంచి పెస్ట్ కంట్రోల్‌ వరకు అనేక సేవలు లభిస్తాయి.

అర్బన్ కంపెనీకి పోటీగా మరో యాప్... హైదరాబాద్ మార్కెట్‌లో లాంఛ్
అర్బన్ కంపెనీకి పోటీగా మరో యాప్… హైదరాబాద్ మార్కెట్‌లో లాంఛ్

క్యాప్‌స్టన్ హోమ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లో తన కన్స్యూమర్ యాప్‌ను లాంచ్ చేసింది. ఇంటి పనుల కోసం వెరిఫైడ్ ప్రొఫెషనల్స్‌ను సులభంగా బుక్ చేసుకునే అవకాశం ఈ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. రెండు దశాబ్దాలకు పైగా బీ2బీ సర్వీసెస్ రంగంలో అనుభవం ఉన్న క్యాప్‌స్టన్, ఇప్పుడు వేగంగా పెరుగుతున్న ఆన్‌లైన్ హోమ్ సర్వీసెస్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఈ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు. క్యాప్‌స్టన్ హోమ్ సర్వీసెస్‌కు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. “ఇల్లు నమ్మకంపై నిలబడుతుంది. అలానే కస్టమర్ ఇంట్లోకి వచ్చే ప్రతి సర్వీస్ కూడా నమ్మకంపైనే ఉండాలి. గత రెండు దశాబ్దాలుగా దేశంలోని ప్రముఖ సంస్థలకు మ్యాన్‌పవర్ సొల్యూషన్ సర్వీసులు అందిస్తూ క్యాప్‌స్టన్ ఆ నమ్మకాన్ని సంపాదించుకుంది. అదే ప్రొఫెషనలిజం, పారదర్శకత, నాణ్యతను ప్రతి ఇంటికీ అందించాలన్న క్యాప్‌స్టన్ ఆలోచన నాకు నచ్చింది” అని అక్కినేని నాగార్జున అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 August 2026, 12:28 pm Digital Edition : Prabhanews
అర్బన్ కంపెనీకి పోటీగా మరో యాప్… హైదరాబాద్ మార్కెట్‌లో లాంఛ్ | Kapston Home Services Launches Consumer App in Hyderabad to Take on Urban Company | బిజినెస్

Last Updated:Aug 14, 2026 12:12 PM ISTఅర్బన్ కంపెనీకి పోటీగా ఆన్‌లైన్ హోమ్ సర్వీసెస్ యాప్ మరొకటి లాంఛ్ అయింది. ఇందులో బ్యూటీ అండ్ వెల్‌నెస్ నుంచి పెస్ట్ కంట్రోల్‌ వరకు అనేక సేవలు లభిస్తాయి.అర్బన్ కంపెనీకి పోటీగా మరో యాప్... హైదరాబాద్ మార్కెట్‌లో లాంఛ్ క్యాప్‌స్టన్ హోమ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లో తన కన్స్యూమర్ యాప్‌ను లాంచ్ చేసింది. ఇంటి పనుల కోసం వెరిఫైడ్ ప్రొఫెషనల్స్‌ను సులభంగా బుక్ చేసుకునే అవకాశం ఈ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. రెండు దశాబ్దాలకు పైగా బీ2బీ సర్వీసెస్ రంగంలో అనుభవం ఉన్న క్యాప్‌స్టన్, ఇప్పుడు వేగంగా పెరుగుతున్న ఆన్‌లైన్ హోమ్ సర్వీసెస్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఈ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు. క్యాప్‌స్టన్ హోమ్ సర్వీసెస్‌కు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. "ఇల్లు నమ్మకంపై నిలబడుతుంది. అలానే కస్టమర్ ఇంట్లోకి వచ్చే ప్రతి సర్వీస్ కూడా నమ్మకంపైనే ఉండాలి. గత రెండు దశాబ్దాలుగా దేశంలోని ప్రముఖ సంస్థలకు మ్యాన్‌పవర్ సొల్యూషన్ సర్వీసులు అందిస్తూ క్యాప్‌స్టన్ ఆ నమ్మకాన్ని సంపాదించుకుంది. అదే ప్రొఫెషనలిజం, పారదర్శకత, నాణ్యతను ప్రతి ఇంటికీ అందించాలన్న క్యాప్‌స్టన్ ఆలోచన నాకు నచ్చింది" అని అక్కినేని నాగార్జున అన్నారు.మరింత చదవండి

Source link