రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం టారిఫ్ విధించే అమెరికా కొత్త బిల్లుపై భారత్ తీవ్రంగా స్పందించింది. తమ ఇంధన భద్రతే ముఖ్యమని, ద్వైపాక్షిక సంబంధాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని గట్టిగా హెచ్చరించింది.
Source link
అమెరికాకు భారత్ సైలెంట్ వార్నింగ్.. 'ఆయిల్ కొనుగోళ్లపై ఆంక్షలు విధిస్తే సహించేది లేదు'!
