ప్రభన్యూస్

Wayanad Landslide Update : ముగిసిన గాలింపు చర్యలు..!

కేరళలోని వాయనాడ్ కల్లాడిలో సంభవించిన ఘోర కొండచరియల విరిగిపడిన ఘటనలో విషాదకర అప్డేట్. సుదీర్ఘ గాలింపు చర్యల అనంతరం, ప్రమాదంలో గల్లంతైన చివరి వ్యక్తి మృతదేహాన్ని రెస్క్యూ టీమ్స్ వెలికితీశాయి. దీంతో కల్లాడి ల్యాండ్స్లైడ్ సెర్చ్ ఆపరేషన్ ముగిసింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 12:21 pm Digital Edition : Prabhanews