ప్రభన్యూస్

Vietnam Boat Accident: వియత్నాం పడవ ప్రమాదం.. బోటులో ఉన్న 32 మందిలో తెలుగు వాళ్లు వీరే |


“అధికారిక వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం.. కొద్ది గంటల క్రితం వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో మునిగిపోయిన పడవలో కింది పేర్కొన్న 32 మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు. జరిగిన ప్రాణనష్టానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేము సేకరిస్తున్నాము. త్వరలోనే అప్‌డేట్ చేస్తాము,” అని ఎంబసీ పేర్కొంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15 మంది మృతి చెందారు. ఇందులో తెలుగు వాళ్లు ఇద్దరు ఉన్నట్లు సమాచారం.

బోటులో ఉన్న 32 మంది భారతీయ పర్యాటకుల జాబితా

1. బాలసుబ్రమణి పళనిసామి

2. సెల్వం పిచ్చయ్య

3. సెంథిల్ కుమార్ జయవేల్

4. శివకుమార్ ముత్తుకుమారసామి

5. నిర్మల్ కుమార్ సేతురామన్

6. మురుగ ప్రభు ఆరుముగం

7. రూబన్ సెల్వ నాథన్ జాకబ్ యేసుపథం

8. శ్రీధర్ ధర్మరాజన్

9. విఘ్నేశ్వర్ రాధాకృష్ణన్ గోపాల్

10. రామసుబ్బు అన్నావి

11. అబుతల్హా జహీనుద్దీన్

12. శ్రీధర్ సుందరరాజన్

13. వంశీధర్ చెల్లూరు రామ్‌రాజ్

14. సెంజాదైవేల్ కుప్పుసామి

15. నగలమడుగు సోహన్

16. నల్లపేట ఆదిశేషయ్య రవితేజ (తెలుగు)

17. షేక్ అబ్దుల్లా అబ్దుల్ మజీద్ (తెలుగు)

18. రాజీవ్ కలైవానన్

19. బాలాజీ నటేషన్

20. వినయ్ కుమార్ చిత్తిపరము భాస్కర

21. రవిశంకర్ సుగుమారన్

22. విపుల్ ఉత్తమ్ చంద్

23. సంతోష్ కుమార్ శాంతిలాల్ జైన్

24. బాబు కుప్పుస్వామి

25. అలగురాజన్ శివసామి

26. వసంత కుమార్ ఆనందన్

27. శ్రీధర్ ముడియం (తెలుగు)

28. జయ లక్ష్మి గెల్లి (తెలుగు)

29. కిషోర్ గెల్లి (తెలుగు)

30. అవికోట్ చెరియన్ థామస్ థామస్

31. లోవేని థామస్

32. రమేష్ కుమార్ పచ్చియప్పన్

కంపెనీ ప్రోత్సాహక ట్రిప్‌లో విషాదం

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. లావా హ్యాండ్‌సెట్ కంపెనీ తమ బిజినెస్ పార్టనర్ల కోసం ఏర్పాటు చేసిన ఇన్సెంటివ్ (ప్రోత్సాహక) ట్రిప్‌లో భాగంగా వీరంతా వియత్నాం వెళ్లారు. భారతదేశం నుండి మొత్తం 100 మందికి పైగా లావా ఛానల్ పార్టనర్లు, కంపెనీ ప్రతినిధులు ఈ ఆఫ్‌సైట్ ప్రోగ్రామ్‌కు హాజరయ్యారు. కొందరు డిస్ట్రిబ్యూటర్లు తమ కుటుంబ సభ్యులను కూడా ఈ పర్యటనకు తీసుకువచ్చారు.

తీవ్రంగా కలచివేసింది: లావా మొబైల్స్

ఈ ఘోర ప్రమాదంపై లావా కంపెనీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. “వియత్నాంలో మా ఛానల్ పార్టనర్లు, టీమ్ సభ్యులకు ఎదురైన ఈ ఘోర ప్రమాద వార్త మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఈ హృదయవిదారక ఘటనతో ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ మా ఆలోచనలు, ప్రార్థనలు తోడుగా ఉంటాయి,” అని కంపెనీ పేర్కొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 4:42 pm Digital Edition : Prabhanews
Vietnam Boat Accident: వియత్నాం పడవ ప్రమాదం.. బోటులో ఉన్న 32 మందిలో తెలుగు వాళ్లు వీరే |

"అధికారిక వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం.. కొద్ది గంటల క్రితం వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో మునిగిపోయిన పడవలో కింది పేర్కొన్న 32 మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు. జరిగిన ప్రాణనష్టానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేము సేకరిస్తున్నాము. త్వరలోనే అప్‌డేట్ చేస్తాము," అని ఎంబసీ పేర్కొంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15 మంది మృతి చెందారు. ఇందులో తెలుగు వాళ్లు ఇద్దరు ఉన్నట్లు సమాచారం.బోటులో ఉన్న 32 మంది భారతీయ పర్యాటకుల జాబితా1. బాలసుబ్రమణి పళనిసామి2. సెల్వం పిచ్చయ్య3. సెంథిల్ కుమార్ జయవేల్4. శివకుమార్ ముత్తుకుమారసామి5. నిర్మల్ కుమార్ సేతురామన్6. మురుగ ప్రభు ఆరుముగం7. రూబన్ సెల్వ నాథన్ జాకబ్ యేసుపథం8. శ్రీధర్ ధర్మరాజన్9. విఘ్నేశ్వర్ రాధాకృష్ణన్ గోపాల్10. రామసుబ్బు అన్నావి11. అబుతల్హా జహీనుద్దీన్12. శ్రీధర్ సుందరరాజన్13. వంశీధర్ చెల్లూరు రామ్‌రాజ్14. సెంజాదైవేల్ కుప్పుసామి15. నగలమడుగు సోహన్16. నల్లపేట ఆదిశేషయ్య రవితేజ (తెలుగు)17. షేక్ అబ్దుల్లా అబ్దుల్ మజీద్ (తెలుగు)18. రాజీవ్ కలైవానన్19. బాలాజీ నటేషన్20. వినయ్ కుమార్ చిత్తిపరము భాస్కర21. రవిశంకర్ సుగుమారన్22. విపుల్ ఉత్తమ్ చంద్23. సంతోష్ కుమార్ శాంతిలాల్ జైన్24. బాబు కుప్పుస్వామి25. అలగురాజన్ శివసామి26. వసంత కుమార్ ఆనందన్27. శ్రీధర్ ముడియం (తెలుగు)28. జయ లక్ష్మి గెల్లి (తెలుగు)29. కిషోర్ గెల్లి (తెలుగు)30. అవికోట్ చెరియన్ థామస్ థామస్31. లోవేని థామస్32. రమేష్ కుమార్ పచ్చియప్పన్కంపెనీ ప్రోత్సాహక ట్రిప్‌లో విషాదంవిశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. లావా హ్యాండ్‌సెట్ కంపెనీ తమ బిజినెస్ పార్టనర్ల కోసం ఏర్పాటు చేసిన ఇన్సెంటివ్ (ప్రోత్సాహక) ట్రిప్‌లో భాగంగా వీరంతా వియత్నాం వెళ్లారు. భారతదేశం నుండి మొత్తం 100 మందికి పైగా లావా ఛానల్ పార్టనర్లు, కంపెనీ ప్రతినిధులు ఈ ఆఫ్‌సైట్ ప్రోగ్రామ్‌కు హాజరయ్యారు. కొందరు డిస్ట్రిబ్యూటర్లు తమ కుటుంబ సభ్యులను కూడా ఈ పర్యటనకు తీసుకువచ్చారు.తీవ్రంగా కలచివేసింది: లావా మొబైల్స్ఈ ఘోర ప్రమాదంపై లావా కంపెనీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. "వియత్నాంలో మా ఛానల్ పార్టనర్లు, టీమ్ సభ్యులకు ఎదురైన ఈ ఘోర ప్రమాద వార్త మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఈ హృదయవిదారక ఘటనతో ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ మా ఆలోచనలు, ప్రార్థనలు తోడుగా ఉంటాయి," అని కంపెనీ పేర్కొంది.

Source link