సినిమా అనే రంగుల ప్రపంచంలో హీరోహీరోయిన్ల మధ్య నడిచే రియల్ లైఫ్ ప్రేమకథలు ఎన్నో చూస్తుంటాం. కొందరు హీరోలకు లెక్కకు మించిన లేడీ అభిమానులకే కాదు కాదు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు ఫ్యాన్స్ లిస్ట్ లో ఉంటారు. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇందుకు బెస్ట్ ఉదాహరణ. రీసెంట్ గా ఓ హీరోయిన్ వెంకటేష్ పేరు ప్రస్తావిస్తూ.. ఏకంగా తన పస్ట్ క్రష్ అనేసి షాకిచ్చింది. టీనేజ్ లోనే ఆయనకు పడిపోయా అంటూ షాకింగ్ లైఫ్ సీక్రెట్స్ బయటపెట్టింది.
Source link
Venkatesh: పెళ్ళైనా సరే, నాకు వెంకటేష్ తోడు కావాలి.. ఈ టాప్ హీరోయిన్ టీనేజ్ కోరిక చూస్తే దిమ్మతిరిగిపోద్దిరా అయ్యా
