Underarm Blackness: చంకల భాగం నల్లబడటం అనేది చాలా సాధారణమైన సమస్య. చాలామంది దీనికి వ్యక్తిగత పరిశుభ్రత లోపమే కారణమని భావిస్తుంటారు. కానీ వాస్తవానికి ఎప్పుడూ అదే కారణం కాకపోవచ్చు. రోజువారీ చిన్న చిన్న అలవాట్లు, చర్మ సంరక్షణలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం లేదా శరీరంలో వచ్చే కొన్ని మార్పులు దీనికి మూల కారణాలుగా ఉంటాయి. ఇలా చేస్తే మీ చంకలు నల్లబడవని తెలుసుకోండి.
Source link
Underarm Blackness: చంకల్లో చర్మం నల్లగా ఎందుకు మారుతుంది..? అసలు కారణం ఇదే, ఇకపై ఈ తప్పులు చేయకండి
