సినిమా అంటే స్టార్‌డమ్, సక్సెస్, డబ్బులు మాత్రమే కాదు… ఓడిపోయిన మనిషి మళ్లీ లేచి నిలబడే కథ కూడా. వెండితెరపై హీరోలు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా చివరికి గెలుస్తారు. కానీ నిజ జీవితంలో కూడా అలాంటి పోరాటం చేసి విజేతగా నిలిచిన నటులు చాలా అరుదు.
Source link
Tollywood: వరుసగా 13 ఫ్లాపులు.. 5 ఏళ్ళు జైలుకు కూడా వెళ్లొచ్చాడు.. కట్ చేస్తే, తిరిగొచ్చి ప్రభాస్‌తో రూ.300 కోట్ల సినిమా చేశాడు..!
