తమిళనాడు సీఎం విజయ్ తనదైన శైలిలో ప్రజలతో మమేకమవుతున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన ‘వెట్రి పయనం’ (ఉచిత బస్సు ప్రయాణం) పథకం విస్తరణ కార్యక్రమానికి ముందు సీఎం విజయ్ సాధారణ ప్రయాణికుడిలా బస్సులెక్కారు. మహిళా ప్రయాణికులకు స్వయంగా బస్సు టికెట్లను పంపిణీ చేశారు.
Source link
TN CM Vijay: కండక్టర్గా సీఎం విజయ్.. బస్సులో మహిళలకు స్వయంగా టికెట్లు పంపిణీ
