వర్షకాలంలో వానపాములు శ్వాస తీసుకోవడానికి పొడి ప్రదేశాలను వెతుకుతూ ఇంటి ముంగిట, వరండా, వంటగది, బాత్రూమ్ వంటి ప్రాంతాల్లోకి వస్తాయి. వానపాములు హానికరం కాకపోయినా, ఇంట్లో తిరుగుతూ కనిపించడం చాలా మందికి అసౌకర్యంగా ఉంటుంది. కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో వానపాములను దూరంగా ఉంచుకోవచ్చు.
Source link
Tips to Remove Earthworm: ఇంట్లోకి వానపాములు వస్తున్నాయా?.. చిటికెడు ఉప్పుతో ఈజీగా తరిమేయండి!
