మొత్తంగా క్రైమ్ థ్రిల్లర్లు, పోలీస్ వ్యవస్థలోని అవినీతి, అధికార దుర్వినియోగం వంటి అంశాలతో కూడిన కథలను ఇష్టపడేవారు ‘లెనిన్ పాండియన్’ను తమ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోవచ్చు. ఆర్కే రోజా నటన, దర్శన్ హీరోగా పరిచయం కావడం, IMDbలో నమోదైన అధిక రేటింగ్.. ఈ మూడు అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉండటంతో మీకు నచ్చిన భాషలో ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను చూసేయవచ్చు.

