బాలీవుడ్ మరియు టాలీవుడ్ నటి, ‘లెజెండ్’ ఫేమ్ సోనాల్ చౌహన్ (Sonal Chauhan) తాజాగా ముంబై వీధుల్లో కెమెరాల కంటికి చిక్కారు. ఎంతో స్టైలిష్ అండ్ ట్రెండీ అవతార్లో కనిపించిన ఈ అందాల భామ, చిరునవ్వుతో కెమెరాలకు ఫోజులిచ్చారు. #SonalChauhan #bollywood #tollywood
Source link
