నెలకు రూ.1,572 నుంచి ఈఎంఐ ప్లాన్ కూడా ఉంది. 24 నెలల ప్లాన్ ఎంచుకుంటే నెలకు రూ.1,572 చెల్లించాలి. ఆరు నెలల ప్లాన్ తీసుకుంటే నెలకు రూ.5,564 ఈఎంఐ వస్తుంది. ఆరు నెలల ఈఎంఐ ప్లాన్‌కు 17 శాతం వార్షిక వడ్డీతో రూ.1,594.72 వడ్డీ పడుతుంది. ఇందులో రూ.2,000 సేవింగ్స్‌గా చూపిస్తున్నారు. మొత్తం చెల్లించాల్సిన మొత్తం రూ.33,385గా ఉంది. తొమ్మిది నెలల ప్లాన్‌లో నెలకు రూ.3,787 ఈఎంఐ వస్తుంది. మొత్తం రూ.34,084 అవుతుంది. (image: Amazon India)

