SBI Fund | పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే ఎంత మంచి ఫలితం రావచ్చో ఈ ఉదాహరణ చూపిస్తోంది. ఎస్‌బీఐ చిల్డ్రన్స్ ఫండ్ – ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో నెలకు రూ.10,000 చొప్పున ఎస్‌ఐపీ చేస్తే, కొన్నేళ్లలోనే పెట్టుబడి ఎలా పెరిగిందో ఈ వివరాలు చెబుతున్నాయి.
Source link
SBI Fund: రూ.10 వేల సిప్‌తో రూ.15 లక్షల సంపద… ఈ ఎస్‌బీఐ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినవారికి కాసుల పంట
