ప్రభన్యూస్

Rice Prices: సామాన్యులకు బిగ్ షాక్.. అమాంతం పెరిగిన బియ్యం ధరలు, ఇప్పుడు కేజీ ఎంతంటే? |

రాష్ట్రంలో పండే సన్న ధాన్యానికి మంచి నాణ్యత ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో రైతులు వీటిని అధికంగా సాగు చేస్తుంటారు. ఈ నాణ్యతకు పొరుగు రాష్ట్రాల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పంట కోతలు మొదలవ్వగానే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు నేరుగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి ధాన్యాన్ని ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి మహా నగరాలకు భారీగా తరలిస్తుండటంతో స్థానికంగా బియ్యం కొరత ఏర్పడుతోంది.రాష్ట్రంలో పండే సన్న ధాన్యానికి మంచి నాణ్యత ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో రైతులు వీటిని అధికంగా సాగు చేస్తుంటారు. ఈ నాణ్యతకు పొరుగు రాష్ట్రాల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పంట కోతలు మొదలవ్వగానే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు నేరుగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి ధాన్యాన్ని ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి మహా నగరాలకు భారీగా తరలిస్తుండటంతో స్థానికంగా బియ్యం కొరత ఏర్పడుతోంది.

రాష్ట్రంలో పండే సన్న ధాన్యానికి మంచి నాణ్యత ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో రైతులు వీటిని అధికంగా సాగు చేస్తుంటారు. ఈ నాణ్యతకు పొరుగు రాష్ట్రాల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పంట కోతలు మొదలవ్వగానే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు నేరుగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి ధాన్యాన్ని ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి మహా నగరాలకు భారీగా తరలిస్తుండటంతో స్థానికంగా బియ్యం కొరత ఏర్పడుతోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 October 2026, 4:45 pm Digital Edition : Prabhanews