దసరా పండుగ సందర్భంగా కొత్త బైక్ కొనాలని చూస్తున్నారా? అయితే మార్కెట్లో యువతకు ఎంతో ఇష్టమైన బజాజ్ పల్సర్ 150, టీవీఎస్ అపాచీ RTR 160లో ఏది ఎంచుకోవాలనే సందేహం ఉండొచ్చు. రెండు బైక్ల ధరలు దాదాపు ఒకే శ్రేణిలో ఉన్నప్పటికీ.. ఇంజిన్ పవర్, మైలేజ్, ఫీచర్లు, మెయింటెనెన్స్ ఖర్చుల్లో మాత్రం తేడాలు ఉన్నాయి.
Source link
Pulsar 150 vs Apache RTR 160.. ఏ బైక్ బెస్ట్? మైలేజ్, ధర, మెయింటెనెన్స్, దసరా ఆఫర్లు ఇవే!
