ప్రభన్యూస్

Property Will: తండ్రి ఆస్తిలో తల్లి వాటా కేవలం కొడుకులకేనా? కూతురికి హక్కు ఉండదా? నిపుణుల మాట ఇదే |

ఈ అంశంపై స్పందించిన న్యాయ నిపుణులు హిందూ వారసత్వ చట్టం 1956 (Hindu Succession Act, 1956) నిబంధనలను ఉటంకిస్తూ స్పష్టతనిచ్చారు. వ్యక్తి ఎలాంటి విల్లు రాయకుండా మరణిస్తే, ఆయన సొంతంగా సంపాదించిన ఆస్తి హిందూ వారసత్వ చట్టం షెడ్యూల్ ప్రకారం ప్రాథమిక వారసులందరికీ సమంగా అందుతుంది. దీనిప్రకారం భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.. ఈ నలుగురికీ ఆస్తిలో సమానంగా (అంటే ఒక్కొక్కరికి 1/4వ వంతు) వాటా లభిస్తుంది. కాబట్టి కుమార్తెకు చట్టబద్ధంగా దక్కేది 1/4వ వంతు వాటా మాత్రమే.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 August 2026, 8:48 am Digital Edition : Prabhanews