సినీ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. ముంబైలో గుండెపోటుతో మరణించారు. సై, ఛత్రపతి,, గజిని చిత్రాల్లో విలన్ గా నటించిన ప్రదీప్ రావత్ తన నటనతో మంచిగా ఆకట్టుకున్నారు. భిక్షూ యాదవ్ అలియాస్ ప్రదీప్ రావత్ ఇక లేరు. 74 ఏళ్ల వయసులో బ్లడ్ క్యాన్సర్తో కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.#PradeepRawat #tollywood #bollywood
Source link
