ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ‘ఫౌజీ’ మూవీ నుంచి బ్లాస్టింగ్ అప్ డేట్ సిద్ధం చేశారట మేకర్స్. ప్రభాస్ బర్త్ డే కానుకగా వచ్చే ఈ అప్ డేట్ తో సినిమాపై ఉన్న హైప్ రెట్టింపు కావడం పక్కా అని తెలుస్తోంది.
Source link
Prabhas: ప్రభాస్ అభిమానులకు భారీ శుభవార్త.. ఈ సారి బర్త్ డే బ్లాస్ట్ ఎలా ఉండబోతుందో తెలుసా?
