ప్రభన్యూస్

PM Modi’s Birthday | మోదీ బర్త్డే స్పెషల్.. చిన్నారుల మోదీ అవతారం

ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా అహ్మదాబాద్లోని విశ్వ ఉమియాధామ్లో 76 వేల దీపాలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పాల్గొని అమ్మ ఉమియా మహా హారతిలో పాల్గొన్నారు. 76 వేల దీపాలతో విశ్వ ఉమియాధామ్ వెలుగులతో మెరిసిపోయింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 September 2026, 9:30 am Digital Edition : Prabhanews