ప్రభన్యూస్

PM Modi: ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ కొత్త రీల్.. ఈసారి యువతకు ప్రధాని స్పెషల్ ఛాలెంజ్.. |


Last Updated:

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ యువతకు ప్రత్యేక పిలుపునిచ్చారు. చేనేత దుస్తులు ధరించి GRWM వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయాలని సూచించారు.

PM Modi Urges Youth to Celebrate National Handloom Day with GRWM Videos
PM Modi Urges Youth to Celebrate National Handloom Day with GRWM Videos

National Handloom Day: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని యువతకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పిలుపునిచ్చారు. ఆగస్టు 7న నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకోవడంతో పాటు, చేతితో నేసిన వస్త్రాలను ధరించి సోషల్ మీడియాలో “Get Ready With Me (GRWM)” వీడియోలు రూపొందించి పంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా భారతీయ చేనేత సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు, చేనేత కార్మిక కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పాటు అందించవచ్చని పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 August 2026, 10:43 pm Digital Edition : Prabhanews
PM Modi: ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ కొత్త రీల్.. ఈసారి యువతకు ప్రధాని స్పెషల్ ఛాలెంజ్.. |

Last Updated:Aug 06, 2026 10:27 PM ISTజాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ యువతకు ప్రత్యేక పిలుపునిచ్చారు. చేనేత దుస్తులు ధరించి GRWM వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయాలని సూచించారు.
PM Modi Urges Youth to Celebrate National Handloom Day with GRWM VideosNational Handloom Day: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని యువతకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పిలుపునిచ్చారు. ఆగస్టు 7న నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకోవడంతో పాటు, చేతితో నేసిన వస్త్రాలను ధరించి సోషల్ మీడియాలో "Get Ready With Me (GRWM)" వీడియోలు రూపొందించి పంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా భారతీయ చేనేత సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు, చేనేత కార్మిక కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పాటు అందించవచ్చని పేర్కొన్నారు.మరింత చదవండి

Source link