పిల్లలతో మాట్లాడే ప్రతి మాట వారి వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతుంది. కఠినమైన మాటల కంటే ప్రేమతో, సానుకూలంగా మాట్లాడితే పిల్లలు మంచి వ్యక్తులుగా ఎదుగుతారని నిపుణులు చెబుతున్నారు.
Source link
Parenting Tips: పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆ మాటలు అంటున్నారా?.. వారి భవిష్యత్తు నాశనం చేసే ఆ పెద్ద పొరపాటు చేయకండి!
