ప్రభన్యూస్

Nenu Ready Movie: 'నేను రెడీ' మూవీ రొమాంటిక్ సాంగ్ రిలీజ్.. వామ్మో ఈ రేంజ్‌లో ఉందేంట్రా బాబూ..!



హవీష్, కావ్యా థాపర్ హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నేను రెడీ’. బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలో నటిస్తుంది. నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే వంటి సినిమాలు తీసిన త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘కొంచెం కొంచెం’ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. మిక్కీ జే మేయర్ స్వర పరిచిన ఈ పాటను సమీరా భరద్వాజ్ ఆలపించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 9:19 pm Digital Edition : Prabhanews
Nenu Ready Movie: 'నేను రెడీ' మూవీ రొమాంటిక్ సాంగ్ రిలీజ్.. వామ్మో ఈ రేంజ్‌లో ఉందేంట్రా బాబూ..!

హవీష్, కావ్యా థాపర్ హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'నేను రెడీ'. బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలో నటిస్తుంది. నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే వంటి సినిమాలు తీసిన త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి 'కొంచెం కొంచెం' లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. మిక్కీ జే మేయర్ స్వర పరిచిన ఈ పాటను సమీరా భరద్వాజ్ ఆలపించారు.

Source link