Last Updated:
రష్మిక లేటెస్ట్ మూవీ మైసాపై అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. ఇన్ని రోజులు సాఫ్ట్ పాత్రలు చేసిన రష్మిక.. తొలిసారి ఈ సినిమా కోసం యాక్షన్ మోడ్‌లోకి దిగింది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయాయి.
రష్మిక లేటెస్ట్ మూవీ మైసాపై అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. ఇన్ని రోజులు సాఫ్ట్ పాత్రలు చేసిన రష్మిక.. తొలిసారి ఈ సినిమా కోసం యాక్షన్ మోడ్‌లోకి దిగింది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయాయి. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇదే ఏడాది నవంబర్ 27న విడుదల కాబోతుంది. రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

