Last Updated:
దుకాణానికి వెళ్లగానే నీలం, ఆకుపచ్చ, నారింజ లేదా ఊదా రంగులో ఉండే ప్యాకెట్‌ను ఎలాంటి సందేహం లేకుండా తీసుకుంటారు. అయితే ఈ రంగులు కేవలం అందం కోసం పెట్టినవి కావు. పాలలో ఉండే కొవ్వు శాతం, పాల రకాన్ని వినియోగదారులు సులభంగా గుర్తించేందుకు ఈ రంగులను ఉపయోగిస్తారు.
