‘సిగ్మా’ (SIGMA) గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ వేడుకలో విజయ్ కుమారుడు, దర్శకుడు జాసన్ సంజయ్ పై చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. జాసన్ సంజయ్ ని చూస్తుంటే అచ్చం విజయ్ లానే ఉన్నాడని, అతనికి మంచి భవిష్యత్తు ఉందని ఆకాంక్షించారు. #chiranjeevi #jasonsanjay #tollywood
Source link
