ప్రభన్యూస్

Korian Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’పై ఎన్టీఆర్ డైలాగ్ వివాదం.. తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ సినిమా రిలీజైన తర్వాత కొత్త వివాదంలో చిక్కుకుంది. సినిమాలో దివంగత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్‌ను కించపరిచేలా ఓ డైలాగ్ ఉందంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News18
News18

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ సినిమా రిలీజైన తర్వాత కొత్త వివాదంలో చిక్కుకుంది. సినిమాలో దివంగత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్‌ను కించపరిచేలా ఓ డైలాగ్ ఉందంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన ఓ క్లాసిక్ సినిమాలోని డైలాగ్‌ను ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను ఆధారంగా తీసుకుని కావాలనే కామెడీ కోసం వాడుకున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ సన్నివేశం ఎన్టీఆర్ అభిమానుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, వెంటనే ఆ డైలాగ్‌ను సినిమాలో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా #RespectNTR వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 August 2026, 9:39 am Digital Edition : Prabhanews
Korian Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’పై ఎన్టీఆర్ డైలాగ్ వివాదం.. తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 07, 2026 8:13 PM ISTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'కొరియన్ కనకరాజు' సినిమా రిలీజైన తర్వాత కొత్త వివాదంలో చిక్కుకుంది. సినిమాలో దివంగత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్‌ను కించపరిచేలా ఓ డైలాగ్ ఉందంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.News18మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'కొరియన్ కనకరాజు' సినిమా రిలీజైన తర్వాత కొత్త వివాదంలో చిక్కుకుంది. సినిమాలో దివంగత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్‌ను కించపరిచేలా ఓ డైలాగ్ ఉందంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన ఓ క్లాసిక్ సినిమాలోని డైలాగ్‌ను ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను ఆధారంగా తీసుకుని కావాలనే కామెడీ కోసం వాడుకున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ సన్నివేశం ఎన్టీఆర్ అభిమానుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, వెంటనే ఆ డైలాగ్‌ను సినిమాలో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా #RespectNTR వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు.మరింత చదవండి

Source link