ప్రభన్యూస్

Korean Kanakaraju Movie: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు.. వరుణ్ తేజ్ దుమ్ము దులిపేశాడుగా..! |

Korean Kanakaraju Movie, Korean Kanakaraju Movie News, Korean Kanakaraju Movie Latest News, కొరియన్ కనకరాజు మూవీ, కొరియన్ కనకరాజు మూవీ కలెక్షన్లు, వరుణ్ తేజ్, కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్లు, Korean Kanakaraju Movie Day 1 Collections, Korean Kanakaraju Movie First day collections, Korean Kanakaraju Movie, Korean Kanakaraju Movie News, Korean Kanakaraju Movie Latest News, కొరియన్ కనకరాజు మూవీ, కొరియన్ కనకరాజు మూవీ కలెక్షన్లు, వరుణ్ తేజ్, కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్లు, Korean Kanakaraju Movie Day 1 Collections, Korean Kanakaraju Movie First day collections,

నిన్న రిలీజైన కొరియన్ కనకరాజు సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేవు కానీ.. డీసెంట్ టాక్ మాత్రం తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా కొన్నేళ్లుగా మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటున్న వరుణ్‌ తేజ్‌ సినిమాలు.. ఈ సారి మాత్రం డీసెంట్‌ టాక్‌తో బయట పడింది. కొంత మంది నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, మేజర్ ఆడియెన్స్‌ మాత్రం సినిమాను ఎంజాయ్ చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్, రుతికా నాయక్, సత్యలు ప్రధాన పాత్రల్లో నటించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 August 2026, 5:06 pm Digital Edition : Prabhanews