వంట పూర్తయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆపేసినా గ్యాస్ లేదా సిలిండర్ వాసన వస్తుంటే దాన్ని సాధారణ విషయంగా భావించి నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా స్టవ్ దగ్గరే కాకుండా రెగ్యులేటర్, పైపు, సిలిండర్ లేదా వాటి చుట్టుపక్కల నుంచి గ్యాస్ వాసన వస్తుంటే వెంటనే జాగ్రత్త పడాలి.
Source link
Kitchen Safety Tips: గ్యాస్ సిలిండర్ దగ్గర వాసన వస్తుందా?.. లీక్ ఉందో 2 నిమిషాల్లో ఇలా చెక్ చేసుకోండి!
