కేరళలోని కన్నూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వాయత్తూర్ (Vayathur) వంతెనను అధికారులు మూసివేశారు. మరోవైపు పలు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Source link
