ప్రభన్యూస్

Karthika Deepam Serial: వాడే నా వెంట పడి వాడే నన్ను వదిలేశాడు.. సూరజ్ కోసం జ్యోత్స్న కన్నీళ్లు! పాపం.. |


Karthika Deepam Serial August 9th Episode: 'కార్తీకదీపం 2' సీరియల్ ఈ వారం ఎపిసోడ్లలో (ఆగష్టు 3 నుండి ఆగష్టు 8 వరకు) అనూహ్యమైన మలుపులతో కథ ఆసక్తికరంగా సాగింది. సూరజ్ అనాధ అని తెలిసినప్పటికీ అతడి మంచి మనసు, క్యారెక్టర్ నచ్చి జ్యోత్స్నతో పెళ్లి చేయడానికి ఇంట్లోని పెద్దలంతా సిద్ధమవుతారు. మరోవైపు జ్యోత్స్న మాత్రం సూరజ్ ని తీవ్రంగా అసహ్యించుకుంటూ అతడిని అవమానించి ఇంట్లోంచి పంపించేస్తుంది. అయితే, శ్రీధర్ దత్తత తీసుకుంటానని అనడం, పారిజాతం నిజం బయటపెడతానని బెదిరించడం వంటి పరిణామాల మధ్య సూరజ్ పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించడం కథలో ఉత్కంఠను పెంచింది. జ్యోత్స్న మనసులో కార్తీక్ ఉన్నాడని, ఆమె ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని సూరజ్ కండిషన్ పెట్టడంతో ఈ వారం డ్రామా మరింత రసవత్తరంగా మారింది. (Photo Credit: karthika deepam serial Star maa / Jio + Hotstar)Karthika Deepam Serial August 9th Episode: 'కార్తీకదీపం 2' సీరియల్ ఈ వారం ఎపిసోడ్లలో (ఆగష్టు 3 నుండి ఆగష్టు 8 వరకు) అనూహ్యమైన మలుపులతో కథ ఆసక్తికరంగా సాగింది. సూరజ్ అనాధ అని తెలిసినప్పటికీ అతడి మంచి మనసు, క్యారెక్టర్ నచ్చి జ్యోత్స్నతో పెళ్లి చేయడానికి ఇంట్లోని పెద్దలంతా సిద్ధమవుతారు. మరోవైపు జ్యోత్స్న మాత్రం సూరజ్ ని తీవ్రంగా అసహ్యించుకుంటూ అతడిని అవమానించి ఇంట్లోంచి పంపించేస్తుంది. అయితే, శ్రీధర్ దత్తత తీసుకుంటానని అనడం, పారిజాతం నిజం బయటపెడతానని బెదిరించడం వంటి పరిణామాల మధ్య సూరజ్ పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించడం కథలో ఉత్కంఠను పెంచింది. జ్యోత్స్న మనసులో కార్తీక్ ఉన్నాడని, ఆమె ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని సూరజ్ కండిషన్ పెట్టడంతో ఈ వారం డ్రామా మరింత రసవత్తరంగా మారింది. (Photo Credit: karthika deepam serial Star maa / Jio + Hotstar)

Karthika Deepam Serial August 9th Episode: ‘కార్తీకదీపం 2’ సీరియల్ ఈ వారం ఎపిసోడ్లలో (ఆగష్టు 3 నుండి ఆగష్టు 8 వరకు) అనూహ్యమైన మలుపులతో కథ ఆసక్తికరంగా సాగింది. సూరజ్ అనాధ అని తెలిసినప్పటికీ అతడి మంచి మనసు, క్యారెక్టర్ నచ్చి జ్యోత్స్నతో పెళ్లి చేయడానికి ఇంట్లోని పెద్దలంతా సిద్ధమవుతారు. మరోవైపు జ్యోత్స్న మాత్రం సూరజ్ ని తీవ్రంగా అసహ్యించుకుంటూ అతడిని అవమానించి ఇంట్లోంచి పంపించేస్తుంది. అయితే, శ్రీధర్ దత్తత తీసుకుంటానని అనడం, పారిజాతం నిజం బయటపెడతానని బెదిరించడం వంటి పరిణామాల మధ్య సూరజ్ పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించడం కథలో ఉత్కంఠను పెంచింది. జ్యోత్స్న మనసులో కార్తీక్ ఉన్నాడని, ఆమె ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని సూరజ్ కండిషన్ పెట్టడంతో ఈ వారం డ్రామా మరింత రసవత్తరంగా మారింది. (Photo Credit: karthika deepam serial Star maa / Jio + Hotstar)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 August 2026, 7:44 am Digital Edition : Prabhanews
Karthika Deepam Serial: వాడే నా వెంట పడి వాడే నన్ను వదిలేశాడు.. సూరజ్ కోసం జ్యోత్స్న కన్నీళ్లు! పాపం.. |

Karthika Deepam Serial August 9th Episode: 'కార్తీకదీపం 2' సీరియల్ ఈ వారం ఎపిసోడ్లలో (ఆగష్టు 3 నుండి ఆగష్టు 8 వరకు) అనూహ్యమైన మలుపులతో కథ ఆసక్తికరంగా సాగింది. సూరజ్ అనాధ అని తెలిసినప్పటికీ అతడి మంచి మనసు, క్యారెక్టర్ నచ్చి జ్యోత్స్నతో పెళ్లి చేయడానికి ఇంట్లోని పెద్దలంతా సిద్ధమవుతారు. మరోవైపు జ్యోత్స్న మాత్రం సూరజ్ ని తీవ్రంగా అసహ్యించుకుంటూ అతడిని అవమానించి ఇంట్లోంచి పంపించేస్తుంది. అయితే, శ్రీధర్ దత్తత తీసుకుంటానని అనడం, పారిజాతం నిజం బయటపెడతానని బెదిరించడం వంటి పరిణామాల మధ్య సూరజ్ పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించడం కథలో ఉత్కంఠను పెంచింది. జ్యోత్స్న మనసులో కార్తీక్ ఉన్నాడని, ఆమె ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని సూరజ్ కండిషన్ పెట్టడంతో ఈ వారం డ్రామా మరింత రసవత్తరంగా మారింది. (Photo Credit: karthika deepam serial Star maa / Jio + Hotstar)

Source link