Last Updated:
Jhansi Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’లో తొలి కంటెస్టెంట్‌గా మెప్పించిన ఫోక్ సింగర్ ఝాన్సీ, బిగ్ బాస్ తెలుగు 10లో 3వ కంటెస్టెంట్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున ముందు జానపద గీతంతో అదరగొట్టిన ఝాన్సీ, తన పల్లెటూరి నేపథ్యం, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
