రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిపోయింది ఇరుముడి సినిమా. వారం రోజుల కిందట రిలీజైన ఈ సినిమాకు ఆడియెన్స్ పట్టం కట్టారు. అసలు రిలీజ్ రోజు నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా జోరు తగ్గలేదు. రోజు రోజుకు ఈ సినిమా క్రేజ్ పెరుగుతుందే కానీ తగ్గడం లేదు.
Source link
Irumudi Movie: రూ.150 కోట్ల సింహాసనంపై రవితేజ.. బాక్సాఫీస్ దగ్గర 'ఇరుముడి' సునామీ!
