Last Updated:
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీఓల సందడి కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్, వైరింగ్ హార్నెస్‌ల డిజైన్, తయారీ, పంపిణీలో దిగ్గజ కంపెనీ ఐపీవో ఓపెన్ కాబోతోంది. ఆ విఆవురాలు ఇప్పుడు చూద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీఓల సందడి కంటిన్యూ అవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులను సమీకరిస్తూ మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. ఈ క్రమంలో, ప్రముఖ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ‘ధూత్ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్’ (Dhoot Transmission Limited) భారీ ఐపీఓతో రేపు (ఆగస్టు 10, 2026) దలాల్ స్ట్రీట్‌ను పలకరించనుంది.

