ప్రభన్యూస్

Indian Railway: ప్రయాణికులకు అదిరే శుభవార్త.. రైల్వే టికెట్ బుకింగ్‌‌లో భారీ మార్పులు.. తత్కాల్‌‌పై బిగ్ అప్‌డేట్..

భారతీయ రైల్వే త్వరలో కొత్త IRCTC వెబ్‌సైట్‌ను ప్రారంభించనుంది. నిమిషానికి 1.5 లక్షల టికెట్ బుకింగ్ సామర్థ్యం, వేగవంతమైన PNR సేవలు, CAPTCHA లేకుండా బుకింగ్, ఫేవరెట్ బెర్త్ ఎంపిక, Fare Calendar, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ వంటి అనేక కొత్త ఫీచర్లతో ప్రయాణికులకు మరింత వేగవంతమైన, సులభమైన డిజిటల్ అనుభవాన్ని అందించనుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 3:19 am Digital Edition : Prabhanews