ప్రభన్యూస్

High Protein Fish: ‘తక్కువ ధర, అధిక పోషక విలువలు’.. మెదడు అభివృద్ధికి సహాయపడే ముళ్ళు లేని ప్రత్యేక చేప! |


Last Updated:

మార్కెట్‍‌లో అతి తక్కువ ధరకే దొరికే ఈ చేపలో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు (DHA, EPA), ప్రోటీన్, కాల్షియం, విటమిన్ A, D, E, B12 వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ చేప గుండె, మెదడు, ఎముకలు, కళ్ల ఆరోగ్యానికి మేలు చేయడంలో సహాయపడుతుంది. ముళ్లు తక్కువగా ఉండటంతో పిల్లలు, వృద్ధులు కూడా సులభంగా తినవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 9:16 am Digital Edition : Prabhanews
High Protein Fish: ‘తక్కువ ధర, అధిక పోషక విలువలు’.. మెదడు అభివృద్ధికి సహాయపడే ముళ్ళు లేని ప్రత్యేక చేప! |

Last Updated:Jul 15, 2026 4:56 PM ISTమార్కెట్‍‌లో అతి తక్కువ ధరకే దొరికే ఈ చేపలో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు (DHA, EPA), ప్రోటీన్, కాల్షియం, విటమిన్ A, D, E, B12 వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ చేప గుండె, మెదడు, ఎముకలు, కళ్ల ఆరోగ్యానికి మేలు చేయడంలో సహాయపడుతుంది. ముళ్లు తక్కువగా ఉండటంతో పిల్లలు, వృద్ధులు కూడా సులభంగా తినవచ్చు.

Source link