నాచ్యురల్ అని చెప్పి అందరికీ హెన్నా సరిపోతుందని అనుకోవడం సరైంది కాదు. కొందరు వ్యక్తులు హెన్నాను ఉపయోగించే ముందు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని బెంగళూరులోని ఆస్టర్ సీఎంఐ ఆస్పత్రికి చెందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ షిరీన్ ఫర్టాడో సూచిస్తున్నారు.
Source link
Henna: జుట్టుకు హెన్నా పెట్టుకుంటున్నారా? వీరు మాత్రం పొరపాటున కూడా పెట్టుకోకూడదని డాక్టర్ల సూచన!
